Suma crime
సుమక్క చెప్తేనే భూములు కొన్నాం.. మొత్తుకుంటున్న బాధితులు…!!
By admin admin
—
టాలీవుడ్ ప్రముఖ యాంకర్ సుమ కనకాల వివాదంలో చిక్కుకున్నారు. ఆమె ప్రచారం చేసిన రాకీ అవెన్యూస్ సంస్థ బోర్డు తిప్పేయడంతో బాధితులు రోడ్డెక్కారు. తమకు న్యాయం చేయాలంటూ ఫలకార్డులు పట్టుకొని నిరసన తెలియజేశారు. ...