Surudu
చందమామ మనకు దూరమైపోతున్నాడు!
By admin admin
—
జాబిల్లి రావే..’ అంటూ మనం పాటలు కూర్చిన చందమామ భూమికి దూరంగా జరిగిపోతోందట. విస్కసిన్-మ్యా డిసన్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. ఏటా 3.8cm చొప్పున చంద్రుడు దూరమవుతుండటం భూభ్రమణం మీద ...