Telangana state NEWS
నీలం మధు కు ఘనస్వాగతం పలికిన కర్ణాటక కోలి సమాజ్ నేతలు
ఘనస్వాగతం పలికిన కర్ణాటక కోలి సమాజ్ నేతల. రాష్ట్ర సరిహద్దుల నుంచే గ్రామ గ్రామాన స్వాగతం పలికిన నాయకులు.. ఆప్యాయతను ఎప్పటికీ మరిచిపోను-నీలం మధు ముదిరాజ్.. కర్ణాటక రాష్ట్రం చించోలి నియోజకవర్గం పర్యటనకు ...
కోటి ఎకరాలకు భరోసా కోత..
బడ్జెట్‌లో రైతుభరోసాకు15 వేల కోట్లు కేటాయింపు. ఎకరానికి 15 వేలు ఇస్తే.. సీజన్‌కు ఇచ్చేది కోటి ఎకరాలకే. కేసీఆర్ హయాంలో సీజన్‌కు 1.53 కోట్ల ఎకరాలకు.. తాజా బడ్జెట్‌తో ప్రతి సీజన్‌లో 50 ...
హైదరాబాద్లో ‘న్యూయార్క్ సెంట్రల్ పార్క్’..
తెలంగాణ రాష్ట్రంలో న్యూయార్క్ సెంట్రల్ పార్క్ తరహాలో హైదరాబాద్లో రాజీవ్ పార్క్ ను అభివృద్ధి చేయాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఇందుకు అనువైన ప్రాంతం, స్థలం కోసం అధికారులు కసరత్తు ...
ఖైరతాబాద్కు ఉపఎన్నిక వస్తే మనదే గెలుపు: KTR
ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక వస్తుందని,బీఆర్ఎస్ను గెలిపించేందుకు నేతలు, కార్యకర్తలుసిద్దంగా ఉండాలని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్KTR అన్నారు. ఖైరతాబాద్ నియోజకవర్గ నేతలతోఆయన సమావేశమై దిశానిర్దేశం చేశారు. భవిష్యత్కా ర్యాచరణపై చర్చించారు. ఈ ...
తెలంగాణలో ఇక ‘స్థానిక’ పోరు..
తెలంగాణలో స్థానిక పోరుకు రంగం సిద్ధమౌతోంది. ఇప్పటికే రేవంత్ సర్కార్ పంచాయతీ ఎన్నికల నిర్వహణపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కసరత్తు జోరందుకుంది. పంచాయతీ ఎన్నికలలో ...
నిజాం కోటపై కమలం జెండాను ఎగరేసేందుకు బిజెపి నేతలు
నిజాం కోటపై కమలం జెండాను ఎగరేసేందుకు బిజెపి నేతలు కొన్నేలుగా ఎదురుచూస్తున్నారు.. ప్రతి ఐదేళ్ల కు జరిగే ఎన్నికల్లో బిజెపి ఓటు షేర్ పెంచుకుంటుంది తప్ప..ఆశించిన స్థాయిలో బలోపేతం కాలేకపోతోంది.. ఈసారి బలమైన ...
ఆస్పత్రి ఆవరణలో శిశువును పీక్కుతిన్న కుక్కలు..!!
వరంగల్ జిల్లా కేంద్రంలోని ఎంజీఎంలో శుక్రవారం సాయంత్రం ఎమర్జెన్సీ వార్డు ముందు ఓ పసిగుడ్డును కుక్కలు ఎక్కడి నుంచో తీసుకు వచ్చి పీక్కుతి న్నాయి. గమనించిన రోగుల బంధువులు వాటిని తరిమి ...
ఎమ్మెల్యే గడ్డం వినోద్ కు మావోయిస్టుల హెచ్చరిక.
ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మంత్రి పదవి కోసం ఆరాటపడుతూ జల్సా జీవితం గడుపుతున్నాడంటూ బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.ఎమ్మెల్యే గడ్డం వినోద్ ...
నేడు నాగపంచమి..
హిందూ మతంలో నాగ పంచమి పండుగను గొప్ప వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున శివునితో పాటు నాగదేవతను పూజించే సంప్రదాయం ఉంది. ప్రతి సంవత్సరం శ్రావణ మాసం లోని శుక్ల పక్షం ఐదవ ...