Uft
గ్యాంగ్‌స్టర్ హత్య.. కారుతో వెంబడించి మరీ
By admin admin
—
హైదరాబాద్‌లో గ్యాంగ్‌స్టర్ హత్య సంచలనం రేపుతోంది. బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అర్‌సీఐ రోడ్డులో ఈ ఘటన చోటు చేసుకుంది. పాతబస్తీ బాలాపూర్‌లో గ్యాంగ్‌స్టర్ రియాజ్ (39) పై కాల్పులు జరిగాయి. ...