Vizag bich news

వైజాగ్ బీచ్ లో వెనక్కి వెళ్లిన సముద్రం…

వైజాగ్ బీచ్ లో వెనక్కి వెళ్లిన సముద్రం… తీరంలో బయటపడ్డ రాళ్లపై టూరిస్టుల సందడి… బీచ్ లో ఎగిసిపడే అలలను చూస్తే పెద్దవాళ్లు కూడా పిల్లల్లా మారిపోతారు. సరదాగా నీళ్లల్లో ఆడుతూ సేదతీరుతారు. ...