Ysp leders news

వైసీపీలో ఒక్కొక్కరికి ఒక్కో ‘చీకటి’ చరిత్ర..!

  అధికారంలో ఉన్నప్పుడు బూతులు మాట్లాడి, ప్రతిపక్షంలోకి రాగానే ప్రవచనాలు వల్లెవేస్తున్న వైసీపీ నేతలు గురివింద గింజ మాదిరే తమ కింద ఉన్న మచ్చను చూడలేకపోతున్నారు. సొంత పార్టీ నేతలను క్రమశిక్షణలో పెట్టడం ...