“కంప్లైంట్ చేస్తే పట్టించుకొని తహసీల్దార్ “

ప్రభుత్వ భూమిలో బోర్ వేస్తున్నారని ఫిర్యాదు చేసిన పట్టించుకోని శేర్లింగంపల్లి ఎమ్మార్ఓ
ప్రశ్న ఆయుధం ఆగస్టు 25: శేరి లింగంపల్లి ప్రతినిధి

మియాపూర్ డివిజన్ పరిధిలోని ప్రశాంత్ నగర్ సర్వే NO 100 లో ప్రైవేటు వ్యక్తులు బోరు వేస్తున్నారని శనివారం రోజున వాట్స్అప్ ద్వారా శేరిలింగంపల్లి నియోజకవర్గం ఎంఆర్ఓ వెంక రెడ్డి కి ఫిర్యాదు చేయడం జరిగింది కానీ ఎమ్మార్వో వెంక రెడ్డి ప్రజల ఫిర్యాదులను పట్టించుకోలేడు కనీసం పరిశీలించను కూడా లేరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ భూములను పరిరక్షించాలి ఎక్కడైనా చెరువులు కుంటలు ప్రభుత్వ భూములు అన్నాక్రాంతమైతే స్వచ్ఛంద సంస్థలు ఫిర్యాదు చేయగలరని ముఖ్యమంత్రి మరియు మంత్రి వర్యులు పోన్నం ప్రభాకర్ తెలియపరిచినాడు అని రోజు మీడియాలో చూస్తున్నాం కానీ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నారు కావున స్వచ్ఛంద సంస్థల ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని ఎమ్మార్వో ప్రభుత్వ భూములను కాపాడగలరని కోరుచున్నాను వెంటనే ప్రశాంత్ అన్న ప్రభుత్వ భూమిలో వేసిన బోరును సీజ్ చేయగలరని ప్రభుత్వ ప్రజల ఆస్తులను కాపాడగలరని కోరుతున్నారు.

Join WhatsApp

Join Now