తహశీల్దార్ ను సన్మానించిన నూతన ప్రెస్ క్లబ్ సభ్యులు

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 12 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

మెదక్ జిల్లా శివ్వంపేట మండల నూతన తహశీల్దార్ కమలాద్రిని శివ్వంపేట మండల అధ్యక్షుడు షేక్ అబ్దుల్ అజిత్ ఆధ్వర్యంలో శివ్వంపేట ప్రెస్ క్లబ్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి తహసిల్దార్ ను సన్మానించారు ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోవింద్ చారి ఉపాధ్యక్షులు బి నర్సింలు గౌడ్ కార్యదర్శి రాజిపేట నాగేష్ కొండ సంపత్ చారి ఎస్ వెంకటేశం కోశాధికారి షబ్బీర్ ఆనంద్ డి సంతోష్ కే సత్యనారాయణ గౌడ్ గణేష్ చారి ఎండి ఖదీర్ బాలు నాయక్ పి పద్మాచారి సందీప్ రాజిపేట శ్రీకాంత్ ప్రవీణ్ ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now