జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి… ఎమ్మెల్యే అమిలినేని

*జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి… ఎమ్మెల్యే అమిలినేని*

కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఇక్కడ ఉన్న యువత కోసం ఉద్యోగ ఉపాధి కల్పించడమే లక్ష్యంగా దాదాపు 200 కు పైగా కంపెనీలతో మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నామని *ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు* మీడియాకు తెలిపారు.. మెగా జాబ్ మేళాను కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని దొడగట్ట వద్ద ఉన్న జ్ఞానభారతి స్కూల్ లో ఈ నెల 13,14 తేదీలలో నిర్వహిస్తున్నామని ఇప్పటి వరకు 8వేల మందికి పైగా ఉద్యోగ మేళాకు రిజిస్టర్ చేసుకున్నారని రిజిస్టర్ చేసుకున్న యువతి యువకులు హాజరై జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు..

Join WhatsApp

Join Now

Leave a Comment