*గర్భవతులు బాలింతలు పోషక ఆహారం తీసుకోవాలి*
*ఎంపీడీవో భీమేష్, మెడికల్ ఆఫీసర్ మహోన్నత*
*జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 9*
పాలించలు గర్భిణీ స్త్రీలు పోషక ఆహారం తీసుకోవాలని జమ్మికుంట ఎంపీడీవో భీమేష్ వావిలాల పిహెచ్సి మెడికల్ ఆఫీసర్ మహోన్నత పటేల్ అన్నారు స్వచ్చదనం-పచ్చదనం కార్యక్రమములో భాగంగా శుక్రవారం ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వావిలాల ఆవరణలో డాక్టర్ మహోన్నతా పటేల్ ఎంపీడీఓ భీమేష్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించి మొక్కలు నాటారు ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి కుండలు గోలాలు కూలర్ల ప్లాస్టిక్ గ్లాస్ లలో కొబ్బరి చిప్పలలో వున్న దోమల లార్వాలను గుర్తించి పారాబోశారు.అనంతరం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు గర్భవతుల ఆరోగ్య సంరక్షణ ప్రసావానంతరo ఆరోగ్య సంరక్షణ సేవల గురించి ప్రతిష్టత్మాకంగా ప్రవేశపెట్టిన శుక్రవారం సభ ను ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డాక్టర్ మహోన్నత పటేల్ గర్భవతులకు పాలిచ్చే తల్లులకు నిర్వహించారు డాక్టర్ మహోన్నత పటేల్ మాట్లాడుతూ గర్భం ధరించినప్పటి నుండి ప్రసవం వరకు గర్భవతులు తీసుకోవలసిన జాగ్రతలను క్లుప్తంగా వివరించారు. గర్భవతులు మంచి పోషకహారం తీసుకోవాలని ఐరన్ లభించే ఆకుకూరలు పండ్లు గ్రుడ్లు బెల్లం పాలు తీసుకోవాలన్నారు తల్లిపాల ప్రాముఖ్యత తల్లికి బిడ్డకి తల్లిపాల వల్ల కలిగే లాభాలా గురించి సవివరంగా వివరించి చెప్పినారు గర్భవతులు ప్రభుత్య ఆసుపత్రిలలోనే ప్రసవం కావాలన్నారు ప్రసవం వరకు నాలుగు హెల్త్ చెకప్స్ ఛేహించుకోవాలని సూచించారు వ్యక్తి గత పరిశుభ్రత పాటించాలని ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వెంటనే హాస్పిటల్ కి వచ్చి తగిన పరీక్షలు ఛేహించుకోవాలన్నారు వావిలాల పాపక్కపల్లి నగరం నాగారం గ్రామాల గర్భవతులు పాలిచ్చే తల్లులు సభకు వచ్చారు. ఈ కార్యక్రమoలో డాక్టర్ శబానా ఎంపీ ఓ వెంకటేశ్వర్లు హెల్త్ ఎడ్యుకేటర్ మోహన్ రెడ్డి స్పెషల్ ఆఫీసర్ నవీన్ అంగన్వాడీ సూపర్ వైజర్ పద్మ హెల్త్ సూపర్ వైజర్ సదానందం గ్రామకార్యదర్శి రాము హాస్పిటల్ సిబ్బంది ఏఎన్ఎం రమ అంగన్వాడీ టీచర్లు ఆశా కార్యకర్తలు గర్భవతులు బాలింతలు తదితరులు పాల్గొన్నారు