సమీష్టిగా కృషి చేసి సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి 

సమీష్టిగా కృషి చేసి సరిహద్దు ప్రాంతాలను అభివృద్ధి చేస్తాం తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

నవాంగ్గీ నుండి అల్లకోడ్ వరకు 1.15 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరైన కర్ణాటక రాష్ట్ర వైద్య విద్య శాఖ మంత్రి శరణ్ ప్రకాష్ రుద్రప్ప పాటిల్*

భారీ కాన్వాయ్ తో సరిహద్దు ప్రాంతంలో మంత్రి కీ స్వాగతం పలికిన ఎమ్మెల్యేపోతంగల్ లో ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూమంత్రి సహాకారంతో సరిహద్దు ప్రాంతాలను పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తాం.

బషీరాబాద్ మండల సరిహద్దు గ్రామం అయిన మైల్వర్ నుంచి కర్ణాటకలో గల ఆడ్కే గ్రామానికి వరకు అనుసంధానం చేస్తూ రోడ్డుకు కర్ణాటక ప్రభుత్వం సహకరించాలని మంత్రి ని కోరిన ఎమ్మెల్యే.

సేడం నుండి తాండూరు వరకు బస్సు సౌకర్యం ఉన్నప్పటికీ రోడ్ పనులు పూర్తయ్యాక అది జెట్టుర్,పోతంగల్ ,బషీరాబాద్ మీదుగా తాండూరు కు వచ్చేట్టు చూడాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎమ్మెల్యే తాను ఎమ్మెల్యే గెలవడానికి మంత్రితాండూరు లో కృషి చేయడం జరుగిందని సభలో గుర్తు చేస్తూ ధన్యవాదాలు తెలియజేసిన ఎమ్మెల్య….

Join WhatsApp

Join Now