దమ్మపేట మండలం లింగాలపల్లి గ్రామంలో సోయం వెంకటేశ్వరావు-గంగా దంపతుల కుమార్తె లక్ష్మి వివాహం ఇటీవల జరగగా వారి నివాసానికి వెళ్లి నూతన వధూవరులను ఆశీర్వదించి నూతన వస్త్రాలను అందజేసిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు