ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి

*ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలి*

ప్రశ్న ఆయుధం మార్చి 15: చిట్టాపూర్ ప్రాథమిక పాఠశాలలో తల్లిదండ్రుల ఉపాధ్యాయ సమావేశానికి మండల విద్యాశాఖ అధికారి హాజరై పి టి ఏ సమావేశంలో విద్యార్థుల ప్రగతిని తల్లిదండ్రులతో చర్చించడం జరిగినది తల్లిదండ్రుల అభిప్రాయాలను సలహాలను సూచనలను తీసుకోవడం జరిగింది సమావేశాన్ని ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లలు పాఠశాలకు రెగ్యులర్గా హాజరయ్యేలా చూడాలని పాఠశాల అభివృద్ధి కార్యక్రమల పట్ల తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని ఉపాధ్యాయుల సమావేశము ప్రతినెల మూడవ శనివారము అందరూ హాజరై పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసే విధంగా విద్యాపరమైన పురోగతి అభ్యాస ఫలితాల సాధన పాఠశాల సౌకర్యాల మెరుగుదల మధ్యాహ్న భోజనము మొదలైన వాటి గురించి చర్చించుకుని పాఠశాల అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో విద్యార్థులు వారి యొక్క కలలను సహకారం చేసి తల్లిదండ్రుల యొక్క కలలను సకారం చేసే విధంగా వారు భవిష్యత్తులో కొందరు డాక్టర్ గాను కొందరు పోలీస్ అధికారులను కలెక్టర్ గారు మరియు ఉపాధ్యాయులుగాను మరియు పోలీసు ఉన్నతాధికారులుగా రాణిస్తామని ప్రమాణం చేశారు ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామస్వామి శ్రీనివాస్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు కుబీర్ శ్రీనివాస్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు తదితరులు మరి గ్రామ పెద్దలు గ్రామ గ్రామ అభివృద్ధి కమిటీ, అమ్మ ఆదర్శ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ తదితరులు పాల్గొన్నార.

Join WhatsApp

Join Now

Leave a Comment