ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులునాయిడు ని కలిసిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి

*ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసులునాయిడు ని కలిసిన ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి*

పార్వతీపురం మన్యం జిల్లా ప్రతినిధి… ఏప్రిల్ 21 (ప్రశ్న ఆయుధం న్యూస్) దత్తి మహేశ్వరరావు…

పార్వతీపురం మన్యం జిల్లా,

కురుపాం మండలం, నేరేడువలస లో వెలసిన శ్రీ మాలతమ్మ తల్లిని దర్శించుకోవడానికి వచ్చిన ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ శాసనమండలి సభ్యులు గాదె శ్రీనివాసలునాయుడు ని కృషి విజ్ఞాన కేంద్రం (రస్తాకుంటుబాయి)లో కలిసి చిరు సన్మానం చేసిన ప్రభుత్వ విప్ & కురుపాం ఎమ్మెల్యే *తోయక జగదీశ్వరి* ..

Join WhatsApp

Join Now