Site icon PRASHNA AYUDHAM

యాంకర్ స్వేచ్ఛకు కన్నీటి నివాళి

IMG 20250629 WA1279

యాంకర్ స్వేచ్ఛకు కన్నీటి నివాళి

Jun 29, 2025,

యాంకర్ స్వేచ్ఛకు కన్నీటి నివాళి

తెలంగాణ : తెలంగాణ ఉద్యమ గొంతుకైన యాంకర్ స్వేచ్ఛ ఇక సెలవంటూ తన ప్రస్థానం ముగించి ఈ లోకాన్ని వీడారు. కుటుంబీకులు, జర్నలిస్టులు, స్నేహితులు, ఆత్మీయుల అశ్రునయనాల మధ్య ఆమె అంత్య క్రియలు పూర్తయ్యాయి. ముషీరాబాద్ శ్మశానవాటికలో వారంతా ఆమెకు కడసారి వీడ్కోలు పలికారు. ఆమె అంతిమయాతరలో నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version