కలెక్టర్ రిజ్వాన్ భాషాషేక్‌కు టీజేయు శుభాకాంక్షలు
జనగామ, ఆగస్టు 2 (ప్రశ్న ఆయుధం):
జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ జన్మదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (టీజేయు) శుభాకాంక్షలు తెలిపింది.టీజేయు జిల్లా అధ్యక్షుడు భూస రమేష్ ఆధ్వర్యంలో కలెక్టర్‌కు శాలువా కప్పి సన్మానంప్రధాన కార్యదర్శి మంచి కట్ల రాజేష్, వర్కింగ్ ప్రెసిడెంట్ కుంభం రమేష్ యాదవ్ పాల్గొన్న కార్యక్రమంలోకోశాధికారి నవీన్ చారి, సహాయ కార్యదర్శి అప్రోజు కిషన్, ఇతర సభ్యులు పాల్గోనికలెక్టర్‌కి పుట్టినరోజు సందర్భంగా అభినందనలు, శుభాకాంక్షలు వెల్లువపట్టణంలోని కలెక్టరేట్ కార్యాలయంలో శనివారం ఉదయం ఈ కార్యక్రమం నిర్వహించబడింది.