Headlines
-
హాలీయలో తీన్మార్ మల్లన్న BC హక్కులపై గర్జింపు
-
BC రిజర్వేషన్లపై తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు
-
తీన్మార్ మల్లన్న: ‘‘మీ బెదిరింపులకు నేను భయపడను’’
-
రాహుల్ గాంధీ BC హక్కులను నిలబెట్టాలని తీన్మార్ మల్లన్న పిలుపు
-
హలియలో BC నాయకుల చర్చ: రిజర్వేషన్లు, పదవులు, ఓట్లు
హాలీయ లో గర్జించిన తీన్మార్
-కుమ్మరి సోదరుల విజ్ఞప్తి మేరకు హలియా కు వచ్చిన
-బరాబార్ మొల్లమాంబ విగ్రహం పెట్టీ తీరుతాం
-బీసీ బిడ్డలకు పదవులు ఉంటే గుజ్జుకొని రెడ్డి లకు ఇచ్చారు
-రాహుల్ గాంధీ కుమ్మరి వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ బాధలు తెలుసుకుంటున్నాడు
-మీ బెదిరింపులకు నేను భయపడను,అన్ని లెక్కలు తీస్తా
-పేద అగ్ర వర్ణాల బిడ్డలారా మీరు బీసీ లతో కలిసి రండి మీ వాటా మీకు వస్తది
-బీసీ లకు రిజర్వేషన్ లను వద్దు అని చెప్పిన నేత జానా రెడ్డి డి
-బీసీ ల ఓట్లతో ఎంఎల్ఏ లు ,మంత్రులు అయ్యారు కదా?
నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హలియలో MLC తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ మొల్లమంబ విగ్రహం పెట్టీ కొబ్బరి కాయ కొట్టండి మీరు చేసిన పాపం కొంచెం అయిన పోతది.కుమ్మరి బిడ్డ కి జరిగిన అన్యాయానికి యాదవ్ అన్న ,గౌడ అన్న ,మున్నూరు కాపు అన్న ,పద్మశాలి అన్న ,ఆఖరికి గంగిరెద్దుల వాళ్లు కూడా వచ్చారు సమస్త బీసీ లు హాజరు అయ్యారు….మహబూబ్ నగర్ లో ఎర్ర సత్యం అన్న అందరికీ లాగులు తడిపిండ్రు… బెల్లి లలిత అక్క ను చంపిన దుర్మార్గులు ఈ రెడ్డి లే …..బీసీ లు అడుక్కోవడం బండ్చేయండి…ఓట్లు మీవి సీట్లు కూడా మీవే అని తెలుసుకోండి …..రాహుల్ గాంధీ కులగణన కి అనుకూలం అయితే ఇక్కడి నాయకులు మాత్రం ఎటు పోతున్నారో అర్థం కావటం లేదు అని తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో తమ్మడబోయిన అర్జున్, తండు సైదులు గౌడ్, వట్టే జనయ్యా ,సూర్య రావు,బాలకృష్ణ,చంద్ర శేఖర్,బీసీ నాయకులు,తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ఉమ్మడి నల్గొండ నాయకులు, తదితరులు పాల్గొన్నారు