“తెలంగాణ బడ్జెట్”

తెలంగాణ బడ్జెట్

హైదరాబాద్‌

రూ.2 లక్షల 91 వేల 159 కోట్లతో తెలంగాణ బడ్జెట్…

భట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం

ప్రశ్న ఆయుధం 25జులై హైదరాబాద్ :
రెవెన్యూ వ్యయం రూ.2,20,945 కోట్లు.. మూలధన వ్యయం రూ.33,487 కోట్లు.. సాగునీటి పారుదల శాఖకు రూ.26 వేల కోట్లు.. సంక్షేమానికి రూ.40 వేల కోట్లు.

హార్టికల్చర్‌కు రూ.737 కోట్లు కేటాయింపు.. రోడ్లు, భవనాలకు రూ.5,790 కోట్లు.. హోంశాఖకు రూ.9,564 కోట్లు కేటాయింపు.. పశుసంవర్ధక శాఖకు రూ. 1,980 కోట్లు.. విద్యాశాఖకు రూ. 21,292 కోట్లు.. నీటి పారుదల శాఖకు రూ.22,301 కోట్లు.. ప్రజాపంపిణీకి రూ.3,836 కోట్లు.. గృహజ్యోతికి రూ.2,418 కోట్లు, పరిశ్రమల శాఖకు రూ.2,762 కోట్లు.. ఐటీ శాఖకు రూ.774 కోట్లు.. 500 రూపాయల గ్యాస్‌ సిలిండర్‌కు రూ.723 కోట్లు.. అడవులు పర్యావరణ శాఖకు రూ.1064 కోట్లు.. ట్రాన్స్‌కో, డిస్కంలకు రూ.16,410 కోట్లు.. వైద్య ఆరోగ్య శాఖకు రూ.11,468 కోట్లు.. బీసీ సంక్షేమానికి రూ.9,200 కోట్లు.. మైనార్టీ శాఖకు రూ.3,003 కోట్లు.. స్త్రీ శిశు సంక్షేమ శాఖకు రూ.2,736 కోట్లు.. రీజినల్ రింగ్‌రోడ్‌కు రూ.1525 కోట్లు.. గృహజ్యోతికి రూ.2,418 కోట్లు.. ఎస్సీ సంక్షేమానికి రూ.33,124 కోట్లు.. ఎస్టీ సంక్షేమానికి రూ.17,056 కోట్లు.. జీహెచ్‌ఎంసీ పరిధిలో మౌలిక వసతుల కల్పనకు రూ.3,065 కోట్లు. — డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

Join WhatsApp

Join Now