నేటి నుంచి తెలంగాణ బడ్జెట్ సమావేశాలు.

ప్రశ్న ఆయుధం స్టేట్ బ్యూరో జులై 23

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఉదయం 11 గంటలకు శాసనసభ ప్రారంభం కానుండగా దివంగత ఎమ్మెల్యే లాస్య నందితకు సభ్యులు సంతాపం తెలియజేస్తారు. అనంతరం సభ వ్యవహారాల కమిటీ భేటీలో అసెంబ్లీ నిర్వహణ, చర్చించాల్సిన అంశాలు మొదలైన వాటిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఈ సమావేశాల్లో స్కిల్ యూనివర్సిటీ, ధరణి పోర్టల్ సమస్యల పరిష్కారానికి సంబంధించిన బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది…

IMG 20240723 WA0014 jpg

Join WhatsApp

Join Now