తెలంగాణ కుల స‌ర్వేలో ఏముందో తెలుసా..?

తెలంగాణ కుల స‌ర్వేలో ఏముందో తెలుసా..?

May 01, 2025,

తెలంగాణ కుల స‌ర్వేలో ఏముందో తెలుసా..?

తెలంగాణ ప్రభుత్వం 2023 నవంబర్ 6 నుంచి డిసెంబర్ 25 వరకు మొదటి కులగణన సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో 3.54 కోట్ల మంది (96.9%) వివరాలు నమోదు చేశారు. సర్వే ప్రకారం.. ఎస్సీలు 17.43%, ఎస్టీలు 10.45%, బీసీలు 46.25%, ముస్లిం మైనారిటీలు 10.08%. ముస్లిం బీసీలతో కలిపి మొత్తం బీసీలు 56.33%, ముస్లిం ఓసీలు 2.48%, మొత్తం ముస్లిం జనాభా 12.56%, ఓసీలు 15.79%. 3.1% జనాభా సర్వేలో పాల్గొనలేదు.

Join WhatsApp

Join Now