తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదల..

షెడ్యూల్
Headlines (Telugu):
  1. “తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ ప్రకటించారు”
  2. “గ్రూప్-3 పరీక్షలు: తేదీలు మరియు సమయాలు”
  3. “హాల్ టికెట్ల డౌన్‌లోడ్ వివరాలు”

హైదరాబాద్‌: తెలంగాణ గ్రూప్-3 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చేనెల 17, 18 తేదీల్లో గ్రూప్-3 పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది.వచ్చేనెల 17న రెండు సెషన్లలో రెండు పేపర్లకు పరీక్ష జరగనుంది. 17న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 వరకు మొదటి సెషన్‌లో ఫస్ట్ పేపర్ పరీక్ష నిర్వహిస్తారు. మధ్యాహ్నం మూడు గంటల నుంచి 5:30 వరకు సెకండ్ పేపర్ పరీక్ష జరుగుతుంది. 18న తేదీన పేపర్-3 ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు జరుగుతుంది. ఇక.. నవంబర్ 10వ తేదీ నుంచి అభ్యర్థులు హాల్‌ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అభ్యర్థులు టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్‌లో హాల్ టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Join WhatsApp

Join Now

Leave a Comment