తెలంగాణ ఎన్నడూ కూడా పేద రాష్ట్రం కాదు
దేశంలోనే అత్యధిక వరి పండించే రాష్ట్రం తెలంగాణ..
బియ్యంతో అన్నం తిన్న మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ
నిజాం కాలం నాడే తెలంగాణలో రైల్వే వ్యవస్థ, ట్రాన్స్ పోర్ట్ వ్యవస్థ.. కాకతీయులు కట్టిన గొప్ప చెరువులు ఉన్నాయి
అలాంటి తెలంగాణను రేవంత్ రెడ్డి దివాలా తీసిందని దివాలాకోరు మాటలు మాట్లాడుతున్నాడు
రేవంత్ రెడ్డికి పరిపాలించే చేత కాక, అనుభవం లేక, ఏమి మాట్లాడాలో తెలియక మాట్లాడుతున్నాడు – ఎంపీ ఈటెల రాజేందర్