ఎమ్మెల్సీ కోదండరామును కలిసిన తెలంగాణ జన సమితి గాంధారి మండల అధ్యక్షుడు సంజీవ్ 

ఎమ్మెల్సీ కోదండరామును కలిసిన తెలంగాణ జన సమితి గాంధారి మండల అధ్యక్షుడు సంజీవ్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

IMG 20250202 WA0090

తార్నాక లోని ఎమ్మెల్సీ కోదండరాం నీ ఆయన నివాసంలో నూతన ఎమ్మెల్సీ గా ఎన్నికైన సందర్భంగా తెలంగాణ జన సమితి గాంధారి మండలాధ్యక్షుడు ఆకుల సంజీవ్ మర్యాదపూర్వకంగా కలిశారు. కోదండరామును కలిసిన వారిలో తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు నిజ్జన రమేష్, సంతోష్, అభినవ్ రెడ్డి, చక్రి యాదవ్ తదితరులు కలిశారు.

Join WhatsApp

Join Now