ఎంపీ సురేష్ షెట్కర్ ని మర్యాదపూర్వకంగా కలిసిన.. తెలంగాణ జన సమితి నాయకులు
ప్రశ్న ఆయుధం న్యూస్ 05 మార్చ్ కామారెడ్డి జిల్లా గాంధారి
జహీరాబాద్ పార్లమెంట్ సభ్యుడు సురేష్ షెట్కర్, ని మరియు
బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మరియు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ని
మర్యాదపూర్వకంగా కలిసిన తెలంగాణ జన సమితి రాష్ట్ర కోఆర్డినేటర్ నిజ్జన రమేష్ ముదిరాజ్ ,మరియు గాంధారి మండల తెలంగాణ జన సమితి అధ్యక్షులు ఆకుల సంజీవ్, సంతోష్, సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగిందిఅన్నారు