Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ జిల్లా అధ్యక్షుడు కురిమెల్ల శంకర్

IMG 20241111 WA0190

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్

భద్రాద్రి కొత్తగూడెం చుంచుపల్లి మండల పరిధిలోని బాబు క్యాంపు రజబలి భవన్ లో తెలంగాణ జర్నలిస్టు మీడియా యూనియన్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేయటం జరిగింది.ఈ యొక్క సమావేశంలో ఎన్ యు జె ( ఐ ) జాతీయ అధ్యక్షులు రాజ్ బీహార్ మరియు టీజేఎంయు రాష్ట్ర అధ్యక్షులు ఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో నియమించడం జరిగింది.ఈ సమావేశంలో కురి మెల్ల శంకర్ జిల్లా అధ్యక్షుడు. మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు ఇచ్చిన పదవి న్యాయం చేస్తానని యూనియన్ ముందుకు తీసుకెళ్తానని విలేకరుల సంక్షేమ పథకాలు అందే విధంగా వారికి ఆక్రేషన్ ఇప్పిచ్చే విధంగా నా సహాయ శక్తుల పనిచేస్తానని ఈ సమావేశంలో మాట్లాడటం జరిగింది. ఈ సమావేశంలో భద్రాద్రి జిల్లా జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ గుమ్లాపురం సత్యనారాయణ,కత్తి బాలకృష్ణ,జక్కుల పాల్గొన్న. విష్ణువర్ధన్, ప్రవీణ్,ప్రేమ్ జిల్లాలోని అన్ని మండలాల రిపోర్టర్లు పాల్గొన్నారు.

Exit mobile version