మన ప్రియతమ భారత దేశ ప్రధాని మంత్రి విశ్వ గురువుగా పిలుచుకొనే నరేంద్ర దామోదర్ దాస్ మోది పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసి వారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలి అని ఆ భగవంతుని వేడుకున్నారు. తెలంగాణ విముక్తి కై నిజాం నవాబులా దౌర్జన్యాలను ఎదిరించి పోరాడినా దేశ భక్తులకు నివాళులు అర్పించినారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా నాయకులు ఆకుల నాగేశ్వరరావు గౌడ్, అసెంబ్లీ కన్వీనర్ తిమ్మిరి నరేంద్రబాబు, పైడిపాటి రవీందర్,బుడిగాం రవి కుమార్ ,బిజెపి మహిళానాయకురాలు బానోత్ విజయలక్ష్మి, పిల్లి రాజేశ్వరరావు, చు0చుపల్లి మండల అధ్యక్షులు రాయుడు నాగేశ్వరరావు, యల్దండి పూర్ణచందరావు , వీరగోని వెంకటరమణ,గుమలాపురం సత్యనారాయణ, రాజా మొలి,బానోత్ వీరాన్న, సువర్ణ కంటి మోహన్రావు గౌడ్, రామారావు, విజయ తదితరులు పాల్గొన్నారు.