తెలంగాణ : స్థానిక ఎన్నికలు.. వ్యూహాత్మకంగా సీఎం అడుగులు

తెలంగాణ : స్థానిక ఎన్నికలు.. వ్యూహాత్మకంగా సీఎం అడుగులు

Aug 09, 2025,

తెలంగాణ : స్థానిక ఎన్నికలు.. వ్యూహాత్మకంగా సీఎం అడుగులు

తెలంగాణ : బీసీ రిజర్వేషన్ల అంశాన్ని CM రేవంత్ వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇందుకు తమ వద్ద 3 మార్గాలు ఉన్నాయన్నారు. 50 శాతం సీలింగ్‌పై గత ప్రభుత్వం తెచ్చిన చట్టాన్ని పక్కన పెట్టి జీవో ఇవ్వాలని చెప్పారు. జీవో ఇస్తే ఎవరైనా న్యాయ స్థానానికి వెళ్తే స్టే వస్తుందని, జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్లే మొదటి మార్గం సాధ్యం కాదన్నారు. ఇప్పుడే స్థానిక ఎన్నికలు పెట్టకుండా ఆపడం రెండో మార్గమని చెప్పారు. మూడవ మార్గం పార్టీ పరంగా బీసీలకు 42% సీట్లు ఇవ్వడమని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment