తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య వర్ధంతిని విజయవంతం చేయాలి

తెలంగాణ
Headlines:
  1. తెలంగాణ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి: మందుల విజయలక్ష్మి విజ్ఞప్తి
  2. పోలీస్ కిష్టయ్య వర్ధంతి: Telangana Mudiraj Sangham నాయకులు ఘన నివాళి
  3. సంగారెడ్డిలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి వాల్ పోస్టర్ విడుదల: 15వ వర్ధంతి సంస్కరణ విజయవంతం చేయాలని విజ్ఞప్తి
  4. అమరవీరుడు పోలీస్ కిష్టయ్య 15వ వర్ధంతి సంస్కరణ: ముదిరాజ్ సంఘం ఘన నివాళి అర్పించే కార్యక్రమం
  5. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ చేసిన వైతాళికాల గణనీయ పాత్ర

సంగారెడ్డి ప్రతినిధి, నవంబరు 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ రాష్ట్ర సాధన మలి ఉద్యమ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 15వ వర్ధంతి సంస్కరణను విజయవంతం చేయాలని తెలంగాణ ముదిరాజ్ సంఘం నాయకురాలు మందుల విజయలక్ష్మి తెలిపారు. శనివారం సంగారెడ్డిలో పోలీస్ కిష్టయ్య వర్ధంతి సంస్కరణ వాల్ పోస్టర్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేసిన ఉద్యమ అమరవీరుడు పోలీస్ కిష్టయ్య ముదిరాజ్ 15వ వర్ధంతి సంస్కరణను డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు అన్ని మండలాలు, గ్రామాల్లో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించాలని మందుల విజయలక్ష్మి కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment