తెలంగాణ ఉద్యమానికి తొలి అడుగుతనఊపిరిపోసినటువంటి ముదిరాజ్ ముద్దుబిడ్డ

తెలంగాణ
Headlines :
  1. “తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసిన కిష్టయ్య ముదిరాజ్ కి ఘన నివాళి”
  2. “ముదిరాజ్ మహాసభ 15వ వర్ధంతి సందర్బంగా గాంధారి మండలంలో ఘన నివాళి”
  3. “తెలంగాణ ఉద్యమంలోని ముఖ్య నాయకుడైన కిష్టయ్య ముదిరాజ్ ని నివాళి అర్పించిన ముదిరాజ్ సంఘం”
  4. “కామారెడ్డి జిల్లాలో కిష్టయ్య ముదిరాజ్ కి ముదిరాజ్ మహాసభ నివాళి కార్యక్రమం”
  5. “ముదిరాజ్ సంఘం నాయకుల సమాజ సేవ కృషిని ప్రశంసించిన కిష్టయ్య ముదిరాజ్ గౌరవ నివాళి”

ప్రశ్న ఆయుధం న్యూస్ డిసెంబర్ 1 కామారెడ్డి జిల్లా గాంధారి

ఉద్యమానికి తొలి అడుగు తన ఊపిరి తీసుకొని తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య ముదిరాజ్  15 వర్ధంతిని పురస్కరించుకొని గాంధారి మండల కేంద్రంలో ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించినటువంటి కామారెడ్డి జిల్లా ముదిరాజ్ మహాసభ ఉపాధ్యక్షులు తూర్పు రాజులు ముదిరాజ్ మండల ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు రెడ్డిరాజు ముదిరాజ్ సంగని బాబా ముదిరాజ్ లైన్ రమేష్ ముదిరాజ్ తిమ్మాపూర్ రవి ముదిరాజ్ కాయతి సాయిలు ముదిరాజ్ తిప్పారం నాగరాజు ముదిరాజ్ గంగారం ముదిరాజ్ కామెల్లి నరసయ్య ముదిరాజ్ ప్రశాంత్ ముదిరాజ్ సాయిలు ముదిరాజ్ సంగయ్య ముదిరాజ్ కిషన్ ముదిరాజ్ రవి ముదిరాజ్ అంజయ్య ముదిరాజ్ సతీష్ ముదిరాజ్ సంఘని కాశీరాం ముదిరాజ్ గుర్జాల రవి ముదిరాజ్ గాంధారి ముదిరాజ్ యూత్ సంఘ సభ్యులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now