తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పూర్తి మండల కమిటీ నియామకం
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 7 ప్రశ్న ఆయుధం
గురువారం రోజున కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల పూర్తి కమిటీని తెలంగాణ ఉద్యమకారుల పోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎక్కేటి సంజీవరెడ్డి ప్రకటించారు మండలాధ్యక్షుడుగా రావుల రాజబాబు మండల ఉపాధ్యక్షుడిగా చరాల వైకుంఠం మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఎండి లాల్ మహ్మద్ కార్యవర్గ సభ్యులు బండి మల్లయ్య మర్రి భూమి రెడ్డి రాం రాజయ్య రేణిగుంట్ల సారయ్య ఎడ్ల చిరంజీవి లను ఏకగ్రీవంగా ప్రకటించారు కార్యక్రమంలో గూడెపు సారంగపాణి జిల్లా ప్రధాన కార్యదర్శి కుమారస్వామి నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి ఆరే రమేష్ రెడ్డి ఉద్యమకారులు రాజీరు రాజయ్య సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు