తెలంగాణ ఉద్యమకారులను  ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి

తెలంగాణ
Headlines:
  1. “Telangana Movement Leaders Call for Government Support”
  2. “Students’ Role in Telangana Movement Acknowledged”
  3. “Budagha Ravi Urges Government to Honor Promises to Telangana Activists”
  4. “Importance of Student Unity in the Telangana Movement”

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,

పాల్వంచ రూరల్.

మలిదశ ఉద్యమ సమయంలో సకలజనుల సమ్మె, రాస్తో రోకాలు, బందులు అనేక విధాలుగా ఉద్యమాన్ని ఉదృతం చేసి తెలంగాణ రావడంలో విద్యార్థులు , విద్యార్థి సంఘాల నాయకులు కీలక పాత్ర పోషించారని అని (2006-2024) పాల్వంచ రూరల్ విద్యార్థి విభాగం ఉద్యమ కారుడు, ఉద్యమ నాయకుడు బుడగం రవి అన్నారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులను ఏకం చేస్తూ తెలంగాణ గలాన్ని వినిపించి ఉద్యమం చేసిన విద్యార్థి ఉద్యమ కారులను, ఉద్యమ నాయకులను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఎన్నికల ముందు తెలంగాణ ఉద్యమ కారులకు ఇచ్చిన హామీ ప్రకారం సమూచిత స్థానం,ఉపాధి అవకాశాలు,ఫెన్షన్,200 గజాల ఇంటి స్థలం, ఇచ్చి అన్ని రకాలుగా ప్రభుత్వం ఆదుకోని, అండగా నిలవాలని విజ్ఞప్తి చేశారు.

బుడగం రవి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ రూరల్.

విద్యార్థి విభాగం ఉద్యమ నాయకులు (2006-2014)

Join WhatsApp

Join Now