Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ పోలీసులపై మరోసారి మండిపడ్డ హైకోర్టు

IMG 20250805 WA1946

తెలంగాణ పోలీసులపై మరోసారి మండిపడ్డ హైకోర్టు

పాడి కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేయాలని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నేతలు

 

పోలీసులు ఏ సెక్షన్లు పెట్టాలో ఫిర్యాదుదారులే చెబుతారా అంటూ ఆగ్రహం

 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఆరు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ నాయకులు

 

ఐపీసీ సెక్షన్ 504 (శాంతి భద్రతలకు విఘాతం), 505 (2) (విద్వేషం రేకెత్తించడం), సెక్షన్ 500 (పరువు నష్టం) కింద పాడి కౌశిక్ రెడ్డిపై కేసులు పెట్టాలని ఫిర్యాదు చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు

 

కాంగ్రెస్ నాయకుల ఫిర్యాదుల ఆధారంగా ఏకపక్షంగా, రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని వాదనలు వినిపించిన కౌశిక్ రెడ్డి తరపు లాయర్

 

ఒక నిర్దిష్ట చట్టంలోని నిబంధన కింద నేరాన్ని నమోదు చేయాలని పోలీసు అధికారిని ఫిర్యాదుదారుడు ఎలా ఆదేశించగలడని.. ఒకే తరహా అభియోగంపై ఒకే కేసు ఉండాలన్న సుప్రీంకోర్టు గైడ్‌లైన్స్‌కు విరుద్ధంగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారని మండిపడ్డ హైకోర్టు

 

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై నమోదైన ఆరు ఎఫ్ఐఆర్‌ల అమలును నిలిపివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన హైకోర్టు

Exit mobile version