తెలంగాణ : ఒక్కో రైతుకు రూ.1.52 లక్షల అప్పు!

తెలంగాణ : ఒక్కో రైతుకు రూ.1.52 లక్షల అప్పు!

Aug 06, 2025,

తెలంగాణ : ఒక్కో రైతుకు రూ.1.52 లక్షల అప్పు!

తెలంగాణ రైతుల అప్పులు జాతీయ సగటు కంటే రెట్టింపు స్థాయిలో ఉన్నాయని లోక్‌సభలో కేంద్ర మంత్రి రామ్‌నాథ్ ఠాకూర్ వెల్లడించారు. ఒక్కో రైతు కుటుంబంపై జాతీయ సగటు అప్పు రూ.74,121 ఉండగా.. తెలంగాణలో అది రూ.1.52 లక్షలుగా ఉందన్నారు. అటు ఎరువుల సరఫరాపై మంత్రి తుమ్మల కేంద్రాన్ని తప్పుపట్టారు. రాష్ట్రానికి 20.20 లక్షల టన్నుల యూరియా లభ్యత ఉన్నట్లు కేంద్రం చెబుతోందని, కానీ కేవలం 9.80 లక్షల టన్నుల యూరియా మాత్రమే కేటాయించారని చెప్పారు.

Join WhatsApp

Join Now

Leave a Comment