బాపట్ల జిల్లా, అద్దంకి మండ లం బాలరాం కృష్ణపురం వద్ద తెలంగాణకు చెందిన ఆర్టీసీ బస్సు శుక్రవారం తెల్లవారుజా మున బోల్తా పడింది. తిరుపతి నుంచి హైదరా బాద్ వెళ్తుండగా ఈ ప్రమా దం జరిగినట్టు తెలుస్తుంది, బస్సులో ప్రయాణిస్తున్న 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఒంగోలు ప్రభుత్వ ఆస్పత్రికి పోలీసులు తరలించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది..