రేపు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన..

రేపు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగుల నిరసన..

పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు పోరాటానికి సిద్ధమవుతున్నారు. ప్రభుత్వంలో విలీనం పూర్తి చేయడం, 2 పీఆర్సీలు, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. రేపు (మంగళవారం) ఉద్యోగులంతా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టనున్నారు. SEP 10న డిమాండ్స్ డే, 0CT 1న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద సామూహిక దీక్షలు చేపట్టనున్నట్లు ప్రకటించారు.

Join WhatsApp

Join Now