ఓటు హక్కు లేదా…?

ఓటు
Headlines :
  1. ఓటు హక్కు లేదా? తెలంగాణా లో ఓటు నమోదుకు చివరి అవకాశం
  2. సర్పంచ్ ఎన్నికల ముందు కొత్త ఓటర్ల నమోదు – చివరి తేదీ ఇదే
  3. తెలంగాణలో స్థానిక ఎన్నికల హడావుడి: ఓటర్ల నమోదుకు చివరి చాన్స్

*తర్వలో సర్పంచ్ ఎన్నికలు..!!*

– *ఓటు హక్కు లేదా..?*

– అయితే ఓటు నమోదుకు ఇదే లాస్ట్ డేట్..!!- తెలంగాణా లో తర్వలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం బీసీ కుల గణనకు ఏర్పాట్లు జరుగుతుండగా..

ఆ తర్వాత రిజర్వేషన్లు ఖరారు చేయనున్నారు.అనంతరం ఎన్నికలకు నోటిఫికేషన్లు విడుదల చేయన్నన్నట్లు సమాచారం. కాగా.. రాష్ట్రంలో కొత్తగా ఓటు హక్కులేని వారికి నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.

ఎస్ఎస్ఆర్-2025లో భాగంగా 2025 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కొత్తగా తమ ఓటుహక్కు కోసం నమోదు చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు.వీరితోపాటు ఓటర్ల జాబితాలో పేరు లేని 18 సంవత్సరాలు నిండినవారు కూడా నమోదుకు తెలంగాణ ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

Join WhatsApp

Join Now