తెలంగాణ సచివాలయం అధికారుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్..
తెలంగాణ : సచివాలయం అధికారుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ తెలంగాణలో సచివాలయం అధికారుల సంఘం ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. సచివాలయం అధికారుల సంఘానికి ఈనెల 18న ఎన్నికలు జరుగగా.. అదేరోజున ఫలితాలు వెల్లడి కానున్నాయి.