తెలంగాణ రాష్ట్ర రైతుల బడ్జెట్ :పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్

ప్రశ్న ఆయుధం కామారెడ్డి న్యూస్ జూలై25

IMG 20240725 WA0098 jpg

అసెంబ్లీలో జరుగుతున్న తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో నుండి మధ్యలోనే వెళ్లిపోయిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలపై ఉన్న ప్రేమ ఏంటో దీని ద్వారా అర్థమవుతుంది. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ పై మాట్లాడిన పాక జ్ఞానేశ్వరి రవి ప్రసాద్రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, తెలంగాణ ప్రభుత్వం షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో ప్రజా సంక్షేమం బడ్జెట్ ఇది “రైతుల బడ్జెట్”రైతే రాజు”అన్నదాత సుఖీభవ అనే పదాన్ని ముఖ్యమంత్రి నెరవేర్చడం జరిగినది.ఈ బడ్జెట్ లో వైద్య, విద్య రంగాలకు నిధులు కేటాయింపు చేయడం జరిగింది.జాబ్ క్యాలండర్ కూడా పెట్టడం జరిగింది.అన్ని రంగాలకు ,సంక్షేమానికి ఈ బడ్జెట్ లో నిధులు పెట్టారు. మున్సిపల్ కౌన్సిలర్ గా జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలుగా మన ప్రభుత్వానికి ప్రజల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను..

Join WhatsApp

Join Now