తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించిన: సీఎం..

విగ్రహాన్ని
Headlines
  1. సచివాలయంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహ ఆవిష్కరణ
  2. సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన విగ్రహం: రాజకీయ దుమారం
  3. తెలంగాణ తల్లి విగ్రహ రూపంపై బీఆర్ఎస్ అభ్యంతరం
  4. విగ్రహ రూపంలో ప్రత్యేకత: మొక్కజొన్న, వరి కంకులు చేతుల్లో
  5. “పాత విగ్రహం తిరిగి తీసుకొస్తాం” – బీఆర్ఎస్ హెచ్చరిక
– *తెలంగాణ: హైదరాబాద్ లోని సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి కొత్త విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఇటీవల విడుదల చేసిన ఫొటో తరహాలోనే కొత్త విగ్రహం ఉంది. ఆకుపచ్చ చీర, మెడలో హారం, కాళ్లకు మెట్టెలు, చేతిలో మొక్కజొన్న, వరి కంకులు ఉన్నాయి.*

– *కాగా ఈ విగ్రహ రూపాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. తాము మళ్లీ అధికారంలోకి వచ్చాక ఈ విగ్రహ స్థానంలో పాతది ఏర్పాటు చేస్తామని తెలిపింది.*

Join WhatsApp

Join Now