Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మించుకునా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

IMG 20250913 WA0703

తెలంగాణ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ధర్మించుకునా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

 

 

బాన్సువాడ ఆర్సి ప్రశ్న ఆయుధం సెప్టెంబర్13

 

 

బాన్సువాడ నియోజకవర్గం బీర్కుర్ మండలం తిమ్మాపూర్ గ్రామ శివారులోని తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానం వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు,బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి, పోచారం శంభురెడ్డి, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి బోధన్ పట్టణం ఆచన్ పల్లి వాస్తవ్యులు కామేపల్లి ప్రశాంత్, ప్రవళిక తెలంగాణ తిరుమల తిరుపతి దేవస్థానానికి 1,11,111/- రూపాయల విరాళం ఆలయ ధర్మకర్త పోచారం శ్రీనివాసరెడ్డి కి అందచేసారు

ఈ కార్యక్రమంలో బీర్కూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దుర్గం శ్యామల ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నాయకులు,బీర్కూర్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు భక్తులు పాల్గొన్నారు

Exit mobile version