తేలని ‘స్థానిక’ అంశం..!

తేలని ‘స్థానిక’ అంశం..!

సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన క్యాబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.

తదుపరి సమావేశంలో చర్చిద్దామని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పినట్లు సమాచారం. బిసిలకు 42% రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడంతో స్థానిక ఎన్నికలకు బ్రేక్ పడింది. అయితే నవంబర్ 3న హైకోర్టు తీర్పు ఉండటంతో 7న మరోసారి భేటీ కావాలని సీఎం నిర్ణయించారు.

ఆ..రోజు రిజర్వేషన్లు, ఎలక్షన్ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది…

Join WhatsApp

Join Now

Leave a Comment