*అమెరికాలో ఇచ్ఛాపురం యువకుడి మృతి*
శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంకి చెందిన రూపన్రెడ్డి(26) ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లారు.
మంగళవారం సాయంత్రం (అమెరికా
కాలమానం ప్రకారం) రూపన్రెడ్డి, అతడి స్నేహితులు జార్జ్ కు వెళ్లారు.
అక్కడ బోటుపై షికారు చేస్తూ
సరస్సు మధ్యలో ఉన్న రాయిపై ఎక్కి ఫొటోలు దిగేందుకు రూపన్రెడ్డి ప్రయత్నించారు.
ఈ క్రమంలో
ఆయన పట్టుతప్పి నీటిలోకి జారిపోయారు.
రెస్క్యూబృందం గాలించి మృతదేహాన్ని వెలికితీశారని కుటుంబ సభ్యులు తెలిపారు.