శ్రీ భక్తాంజనేయ టెంపుల్ అభివృద్ధికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్
జమ్మికుంట ప్రశ్న ఆయుధం జూలై 25
జమ్మికుంట మున్సిపల్ పరిధిలో మోత్కులగూడెం లోని శ్రీ భక్తాంజనేయ స్వామి టెంపుల్ కు ఒక లక్ష ఇరవై వేల రూపాయల గ్రానైట్ ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంటు సభ్యులు బండి సంజీవ్ కుమార్ భక్తులు అడగగానే అందించారు వారికి ఉన్నటువంటి దైవభక్తికి ఇది నిర్దర్శమని అన్నారు టెంపుల్ అభివృద్ధికి సహకరించిన పొనుగంటి రవికుమార్ కు బండి సంజయ్ కుమార్ కు ప్రత్యేక ధన్యవాదాలు టెంపుల్ కమిటీ సభ్యులు తెలిపారు ఇట్టి కార్యక్రమంలో బిజెపి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ ఆకుల కిషన్ రావుల మహిపాల్ పొనగంటి రమేష్ (రాంబాబు )పొనగంటి సంపత్ (డిష్ ) కడెం సురేష్ పొనగంటి తిరుపతి పొన్నగంటి సతీష్(వాటర్ ప్లాంట్) కాసర్ల సురేష్ సంద మహేందర్ శెట్టి ఉదయ భాస్కర్ ఆకుల పోశయ్య తదితరులు పాల్గొన్నారు.