వికారాబాద్: మన్నెగూడ దగ్గర ఉద్రిక్తత
ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న పోలీసులు
రోడ్డుపై బైఠాయించిన ఎంపీ డీకే అరుణ
పోలీసుల తీరుపై డీకే అరుణ ఆగ్రహం
ఎంపీగా నా నియోజకవర్గంలో తిరగొద్దా-డీకే అరుణ
నా నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉంది
నాకు కలెక్టర్ అపాయింట్‌మెంట్ ఉంది
సీఎం వల్లే జిల్లాలో లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చింది
సీఎం అన్నను పంపిస్తారు..ఎంపీగా నేను వెళ్లకూడదా
-ఎంపీ డీకే అరుణ