భారత్, బంగ్లాదేశ్ సరిహద్దులో టెన్షన్..

 

IMG 20240810 WA0082

బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో ఆ దేశాన్ని వదిలి భారత్‌లో ఆశ్రయం పొందేందుకు వందలాది మంది సరిహద్దుల్లో గుమిగూడుతున్నారు. భారత్ లోకి రాకుండా బీఎస్ఎఫ్ జవాన్లు వారిని అడ్డుకున్నారు.అయినప్పటికీ, వారు జీరో పాయింట్‌లో నిలబడి ‘జై శ్రీరామ్’ అంటూ నినాదాలు చేస్తున్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు లోని కూచ్ బెహార్‌లో ఉన్న సితాల్‌కుచిలోని పఠంతులి లో శుక్రవారంసాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక్కడ భారీ సంఖ్యలో భద్రతా బలగాలను మోహరించారు…

Join WhatsApp

Join Now