పదో తరగతి బ్యాచ్ 2003 2004  పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం 

పదో తరగతి బ్యాచ్ 2003 2004

పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం

ప్రశ్న ఆయుధం ఏప్రిల్ 20: బాల్కొండకు చెందిన పూర్వ విద్యార్థుల అపూర్వ ఆత్మీయ సమ్మేళనం బాల్కొండ లోని MK గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి తెలుగు పండిత్ శ్రీనివాస్, శ్యామ్ మనోహర్ సార్, నరసయ్య సార్, శివ శంకర్ సార్ పలువురు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమానికి విచ్చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Join WhatsApp

Join Now