టీజీ యు ఈ ఈ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నలువాల స్వామి కి ఘన సన్మానం

టీజీ యు ఈ ఈ యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్స నలువాల స్వామి కి ఘన సన్మానం

సిద్దిపేట జనవరి 6 ప్రశ్న ఆయుధం :

టీ జీ యుఈ ఈ యు రాష్ట్ర ప్రధానకార్యదర్శి గా నియమితులైన నలువాల స్వామి మొదటిసారిగా సిద్దిపేట జిల్లాకు విచ్చేసిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శాలువాతో సత్కరించి మెమోంటో అందించి శుభాకాంక్షలు తెలియజేసిన సిద్దిపేట జిల్లా యూనియన్ నాయకులు ఈ కార్యక్రమంలో టీజీ యు ఈ ఈ యు-సిఐటియు గౌరవ అధ్యక్షులు సిఐటియు జిల్లా కార్యదర్శి గోపాల స్వామి గారు టీజీ ఎస్పీడీసీఎల్ కంపెనీ అధ్యక్షులు& రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ సింగిరెడ్డి చంద్ర రెడ్డి గారు , రాష్ట్ర ఉపాధ్యక్షులు కాటం మధు, రాష్ట్ర ఉపాధ్యక్షులు గుంటిపల్లి సధాకర్, జిల్లా అధ్యక్షులు ఆర్ అశోక్, జిల్లా ఉపాధ్యక్షులు రామగౌని రవికుమార్ గౌడ్, డప్పు పర్శరాములు, పి. కరుణాకర్ గౌడ్, జిల్లా కోశాధికారి నాగేందర్ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సిరినేని భూపతి రాజు, జిల్లా జాయింట్ సెక్రెటరీ కె. కనకరాజు, జి. భాస్కర్, జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ దూలం యాదగిరి గౌడ్, నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, జి.రాజు, చంద్రం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now