Site icon PRASHNA AYUDHAM

టిజిఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జె.సి. జి తడ్కోలే బన్స్వాడ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

IMG 20250618 WA0310

టిజిఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జె.సి. జి తడ్కోలే బన్స్వాడ పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా ప్రతినిధి

జిల్లా కలెక్టర్ అశిష్ సంగ్వాన్ బుధవారం టిజిఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ జె.సి. గర్ల్స్ తాడుకోల్ బన్స్వాడ పాఠశాలను సందర్శించి పాఠశాల సౌకర్యాలను పరిశీలించి, విద్యార్థుల ఆరోగ్యకరమైన పోషకాహారం గురించి అధికారులతో చర్చించారు. పాఠశాల పరిసరాలు మరియు విద్యా వాతావరణాన్ని గమనించి సంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలలో అమలవుతున్న సాధారణ ఆహార మెనూను పరిశీలించి మెనూ తప్పక పాటించాలని ప్రిన్సిపాల్ కు సూచించారు. జిల్లా కలెక్టర్ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.ఈ కార్యక్రమంలోబాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా విద్యాధికారి రాజు, మండల విద్యాధికారి, జిల్లా సమీకరణాధికారి నాగేశ్వర రావు. తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version