ఘనంగా శ్రీ మాతా యోగా అన్నపూర్ణేశ్వరి 25వ వార్షిక మహోత్సవాలు
శ్రీ మాతా యోగా అన్నపూర్ణేశ్వరి 25వ వార్షిక మహోత్సవాలు జగన్ గురూజీ ఆధ్వర్యంలో జరుగుచున్నవి. ఈ ఉత్సవాలకు జగన్ గురువు ఆహ్వానం మేరకు కూకట్పల్లి నియోజకవర్గ సీనియర్ నాయకుడు దేశాలు ఆధ్వర్యంలో తెలంగాణ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎం ఎల్ సి హాజరయ్యారు. వారితోపాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లాలని పట్నం మహేందర్ రెడ్డి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి, బి సంజీవరావు, మేకల మైకల్, భీమ్ రావు, రేష్మ, తమ్మినేని ప్రవీణ్ కుమార్, కే బాబు, రాజుముదిరాజ్, శ్రీధర్ చారి, రామకృష్ణారెడ్డి, గిరి నాయుడు పాల్గొన్నరు.