Site icon PRASHNA AYUDHAM

చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి నివాళ్లలు☺

తెలంగాణ సాయుద పోరాట యోదురాలు

స్వర్గీయ చాకలి ఐలమ్మ 40వ వర్ధంతి సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డులో ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి రాష్ట్ర అగ్రోస్ ఛైర్మన్ కాసుల బాలరాజు పాల్గొన్న బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రజాప్రతినిధులు, నాయకులు, రజక సంఘాల ప్రతినిధులు

Exit mobile version